Pages

Saturday 20 July 2013

VIKRAM'S FAREWELL SPEECH

Honourable Vice-principal sir and Teachers who have been my guidance for years and my dear pals who have been my company for th same period of time...
With a heart that is ready to breakout, I am speaking in front of you
ABOUT THE MOST VALUABLE DAYS IN MY LIFE...which are spent in Navodaya.
Navodaya just appeared like a Light in innocence to me. I bounced into extreme pleasure when I got seat. Used most of the resources provided...Along with most valuable human resources...Highly qualified and educated Teachers.
No words can truly express my grief this day ....Leaving Navodaya!!!
I LOVE NAVODAYA FOREVER!
I sincerely thank the teachers who have ignited my Talent! Gave me opportunities and Lead me always...And let me lead...
And about you dear friends... All of you were very supportive in all activities...I am speaking here in front of you...with water rolling down my eyes with miscible sugars and salts......The essence of life...especially mine and us is NAVODAYA!
Thanking you friends!
For patiently listening to my last speeh in NAVODAYA...
Love you dear ones

Monday 8 July 2013

Anusha's Farewell Speech...

అందరికి శుభాసాయాంత్రo,

ఈ రోజు మీ ముందు  వచ్చి మాట్లాడడానికి కారణం, 7 సంవత్సరాలు చదివిన నవోదయాని విడిచి వెల్తున్నన్దుకు. 

చివరిసారిగా ఈ స్కూల్ లో నా ఫీలింగ్స్ ని మీ అందరితో షేర్ చేసుకోవాలి  అనుకుంటున్నాను. 

నవోదయ పరిచయం:

2006 సంవత్సరం నవోదయలో ఫ్రేషేర్స్ పార్టీ తో ఇక్కడ లైఫ్ ఆరంభించి, ఈరోజు అంటే మార్చి 20. 2013 న ఫేర్వెల్ తీసుకుంటూ నవోదయ లైఫ్ ని ముగిస్తున్నాము. అసలు ఏమి తెలియని పసి వయస్సులో  నవోదయాకి వచ్చాం. కాని ఇప్పుడు బాగా చదువుకొని సొసైటీ కి సేవ చేయాలి అనే పెద్ద పెద్ద ఎయిమ్స్ తో బయటకు  వెళుతున్నాము. ఏంటీ మార్పు అంటే - మన జీవితంలో చాల అత్యంత గొప్పనైన stage ని నవోదయలో గదిపాము. 7 సంవత్సరాలు 7 నిమిషాల్లో గడిచిపోయాయి అనిపిస్తుంది. Life అంటే, Friends అంటే, Aims & goals అంటే ఏంటో తెలిపింది నవోదయా. 

Do you remember the day when you first met? Not knowing each other, don't want to know sometimes. Even growing a grudge, not even a smile! Then we started with a blank smile, then HELLO!, then loose, crack. pet names... petty fights...some sorrys! Shared our days, hours & seconds...Forming gangs, showing guts.Even when we tease among ourselves...never give up our friends. THAT IS FRIENDSHIP!

ఏ Special occasion లో అయిన What అనూషా ? You won't speak ఆ అని అడిగేవారు తిరుమణి సర్. But, ఈరోజునేనే వచ్చి హృదయపూర్వకంగా నా feelings ని share చేసుకుంటున్నా వినడానికి సర్ ఇక్కడ లేరు. చాలా బాధగా ఉంది. కానీ సర్ ఎప్పుడు మా మనస్సులో చిరస్మరనీయంగా మిగిలిపొతారు. 

REALLY WE MISS YOU A LOT SIR!

నవోదయ కుటుంబానికి నేను పరిచయమై 7 Years అవుతుంది. కాని మెదక్ స్కూల్ కి పరిచయమై 2 years ఏ అవుతుంది. ఆ 5 సంll ల కన్నా ఈ 2 సంll ల లో ఎక్కువ విషయాలు నెర్చుకున్నను. Talent అందరిలో ఉంటుంది. కాని దాన్ని గుర్తించి అవకాశం ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ. కాని నవోదయ ఎన్నో రకాల Talents ని prove చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. I AM REALLY THANKFUL TO నవోదయ FOREVER. 


ఎంతో ఓర్పుతో మేము చేసే తప్పులను సరిదిద్దుతూ మాకు సరైన దారిన చూపిన టీచర్స్ కి జన్మజన్మలకి రుణపడి ఉంటాము.

సముద్రంలో అలలు వస్తుంటాయి పోతుంటాయి,  జీవితంలో freshers partyలు, farewell partyలు  అంతే. ఇక్కడ farewell తీస్కుంటుంది వేరేచోట freshers party కోసమె. ఇంకా ఎంతోమంది ఫ్రెండ్స్ మనకోసం ఎదురుచూస్తున్నారు. కాకపోతే కొంచెం భయంగా ఉంది, ఇన్నాళ్ళు మాకు అన్ని నవోదయానే, ఇదే మా ప్రపంచంగా బ్రతికాము. దీన్ని వదిలి వెళ్ళాలంటే ఏదో తెలియని బాధ.

Enter to Learn Leave to Serve... మన  motto 

So friends, ఇప్పుడు నవోదయ మనకేం చేసిందన్నది కాదు. మనం నవోదయకి ఎం చేయబోతున్నాం అనేది ముఖ్యం. కనుక మనల్ని చూసి నవోదయ గర్వించే స్తాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. 

21st Century, 21st Batch....We are something special in this World.

ఒక స్తాయికి ఎదిగాక అసలు మా లైఫ్ ఎంతని వెనక్కి తిరిగి చూసుకుంటే, అన్ని నవోదయ జ్ఞాపకాలే. ఎప్పటికి మన Sweet Memories. ఇంట అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది. 

We are Lucky and proud to say that we are Navodayans...

ఇవి కేవలం కాగితం మీది రాతలు కావు... నా మనస్సులోని భావాలు. 

ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను... 

Thank you.........